6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

Writer: Chandrika 06:55 PM, 6 సెప్టెంబర్, 2026
తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వైభవ్ భారీ షాట్లతో దూకుడుగా ఆడుతుండటంతో అతడిని నిలువరించేందుకు తిలక్ వర్మ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో వైభవ్ దగ్గరకు వెళ్లిన తిలక్.. ‘వైస్ కెప్టెన్.. ఏంటిది?’ అంటూ సరదాగా అన్నట్లు కనిపించింది. అనంతరం ఇద్దరూ నవ్వుకోవడంతో ఇది సరదా సంభాషణేనని స్పష్టమైంది.

అయితే ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే వైభవ్ సూర్యవంశీ 44 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 37 బంతులు ఎదుర్కొన్న వైభవ్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు చేశాడు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ 72 పరుగులతో ఆకట్టుకున్నాడు. సుదీప్ కుమార్ ఆరు పరుగులు చేశాడు. ఈస్ట్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ప్రస్తుతం శిఖర్ 34 పరుగులతో, ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే క్రీజులో ఉన్నారు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురన, వి. మిలింద్ చెరో వికెట్ తీశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

‘ఈ రోజు ఆదివారమా..?’.. పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్రోల్‌ వైరల్‌!

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

యుఎస్‌ ఓపెన్‌లో అల్కరాస్‌ జోరు..

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

ఆసియా కప్:ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.
ట్యాగ్లు
దులీప్ ట్రోఫీదులీప్ ట్రోఫీ ఫైనల్తిలక్ వర్మవైభవ్ సూర్యవంశీఈస్ట్ జోన్సౌత్ జోన్అభిమన్యు ఈశ్వరన్భారత క్రికెట్వైరల్ వీడియోక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

చైనా మాస్టర్స్ ఫైనల్లోకి సాత్విక్-చిరాగ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..
టెక్నాలజీ

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌?