6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

Writer: Chandrika 07:49 PM, 6 సెప్టెంబర్, 2026
బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

బ్లాక్‌బస్టర్‌ ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ టీజర్‌ ఈరోజు విడుదలైంది. టీజర్‌లో సినిమా టైటిల్‌ను రివీల్‌ చేయడంతో పాటు బాలకృష్ణను ‘దాదా’గా పరిచయం చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్యను స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రజెంట్‌ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ స్వాగ్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ గడ్డంతో బాలయ్య లుక్‌ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.

టీజర్‌లో ‘నాకు గురి పెట్టడానికి.. ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్‌ ఉంటే సరిపోదు.. బుల్లెట్లకు బలుపు ఉండాలి, గన్స్‌కు గట్స్‌ ఉండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ మాస్‌ అంశాలను హైలైట్‌ చేస్తోంది. మంచు మనోజ్‌, కాజల్‌ అగర్వాల్‌, సముద్రఖని, శరత్‌కుమార్‌, అభిమన్యు సింగ్‌, ఉపేంద్ర లిమాయే, మనీష్‌ వాధ్వా, స్వాసిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్‌ ఎస్‌. కశ్యప్‌ సినిమాటోగ్రఫీ అందించగా, థమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టీజర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందించిన ఈ చిత్రాన్ని వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. సినిమా డిసెంబర్‌ 24న థియేటర్లలోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

ఆరు నెలలు గడిచినా ‘వృషకర్మ’పై నో క్లారిటీ..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణగోపీచంద్ మలినేనిబాలకృష్ణ కొత్త సినిమాబాలకృష్ణ టీజర్వీరసింహారెడ్డిదాదాకాజల్ అగర్వాల్మంచు మనోజ్థమన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో జబర్దస్త్‌ నరేష్‌ యూనిక్‌ ఎంట్రీ..స్పెషల్‌ పవర్స్‌తో కొత్త ట్విస్టులు!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..
సినిమాలు

మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..
సినిమాలు

‘ధురంధర్‌’కు దీటుగా చిన్న సినిమా..

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి
షోస్

తొలి నాలుగు ఎంట్రీలు పూర్తి.. బిగ్‌బాస్‌ తెలుగు 10లో మొదలైన సందడి

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్‌..

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?
గాసిప్స్

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..
సినిమాలు

బాలకృష్ణ కొత్త సినిమా టీజర్‌ రిలీజ్‌..

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు
రాజకీయాలు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ
జనరల్

స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలు కావాలి- ఎస్‌ఈసీకి వైసీపీ లేఖ

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..
షోస్

10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ ఎంట్రీ..

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..
ఓటీటీ

సూరి ‘మండాడి’కి భారీ ఓటీటీ డీల్..

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!
క్రీడలు

తిలక్ వర్మ స్లెడ్జింగ్.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!