Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో ఆ హీరోయిన్ ఖరారైందా ?

05:05 AM, 6 ఏప్రిల్, 2026
అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో ఆ హీరోయిన్ ఖరారైందా ?

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 5వ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నాడు. 2027 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటగా వెంకటేష్ సరసన కీర్తి సురేశ్ నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే కళ్యాణ్ రామ్ సరసన ఎవరు నటిస్తారన్నదానిపై స్పష్టత లేదు.

అయితే ఇటీవల జరిగిన ‘LIK’ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి పరోక్షంగా కృతి శెట్టినే హీరోయిన్‌గా ఎంపికైనట్లు సంకేతాలు ఇచ్చాడు. త్వరలో సెట్స్‌లో కలుద్దామని ఆమె చెప్పిందని, అధికారిక ప్రకటన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించడం దాదాపు ఖరారైనట్లుగా భావిస్తున్నారు. ‘బంగార్రాజు’ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న కృతి శెట్టికి ఇది కీలక అవకాశం కాగా, హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌కి కూడా ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

ఇరాన్‌ వంతెనపై దాడి... ఇద్దరు మృతి

ఇరాన్‌ వంతెనపై దాడి... ఇద్దరు మృతి

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

పార్టీ మార్పు ప్రచారం అబద్ధం: ఈటల స్పష్టం

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ ‘పోచమ్మ’!

ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ ‘పోచమ్మ’!

ఏఐ టీమ్‌ను తొలగించి టేక్-టూ సంస్థ

ఏఐ టీమ్‌ను తొలగించి టేక్-టూ సంస్థ

ప్రధానితో బండి సంజయ్ భేటీ

ప్రధానితో బండి సంజయ్ భేటీ

అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

నేడు పుదుచ్చేరి వెళ్లనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

నేడు పుదుచ్చేరి వెళ్లనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

ట్యాగ్లు
వెంకటేష్అనిల్ రావిపూడికళ్యాణ్ రామ్కృతి శెట్టితెలుగు సినిమాటాలీవుడ్ వార్తలుసంక్రాంతి విడుదలకొత్త సినిమాసినిమా అప్డేట్LIK ఈవెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్
సినిమాలు

టీనేజ్‌లో జాన్వీకి ఎదురైన సోషల్ మీడియా డీప్‌ఫేక్ షాక్

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?
సినిమాలు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్
సినిమాలు

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!
సినిమాలు

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్
సినిమాలు

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
రాజకీయాలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!
ఓటిటి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!