Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

Writer: Pooja 04:47 PM, 9 జులై, 2026
దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'తాయ్ కిళవి' చిత్రం థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను సత్కరించారు. సినిమా ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు శివకుమార్ మురుగేసన్‌కు కృతజ్ఞతగా శివకార్తికేయన్ సరికొత్త మహీంద్రా BE 6 లగ్జరీ కారును బహుమతిగా అందించారు.

సాధారణ టికెట్ ధరలతోనే ఈ చిత్రం 100 రోజుల విజయాన్ని నమోదు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ దర్శకుడి పనితీరును ప్రశంసిస్తూ, ఆయన కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతారని అభిప్రాయపడ్డారు. మంచి కథ, బలమైన భావోద్వేగాలు, సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని ఆమె కొనియాడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

నా సబ్‌స్క్రిప్షన్‌లో అది ఉండదు - పాయల్

ట్యాగ్లు
శివకార్తికేయన్తాయ్ కిళవికోలీవుడ్శివకుమార్ మురుగేసన్మహీంద్రా బీఈ6తమిళ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!