30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

Writer: Chandrika 02:21 PM, 30 జులై, 2026
'నాలుగో తరగతి వరకు నా పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలియదు'- ధనుష్

కోలీవుడ్ స్టార్ ధనుష్ చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. నాలుగో తరగతి వరకు తన పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. స్కూల్లో స్నేహితులు కొత్త దుస్తులు వేసుకుని చాక్లెట్లు పంచుతుంటే తానూ అలాంటి వేడుక చేసుకోవాలని అనిపించేదని, తన అక్క చెప్పిన తర్వాతే జూలై 28 తన పుట్టినరోజు అని తెలుసుకున్నానని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి కొత్త దుస్తులు కొనిపించుకుని, తన దగ్గరున్న డబ్బుతో చాక్లెట్లు కొనుగోలు చేసి సహచర విద్యార్థులకు పంచిన రోజులను గుర్తు చేసుకున్నారు.

కాలం గడిచేకొద్దీ పుట్టినరోజుపై తన ఆసక్తి తగ్గిపోయిందని ధనుష్ చెప్పారు. చిన్నప్పుడు ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా అనిపించేదని, ఇప్పుడు మాత్రం అభిమానులు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం చూసి ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. అలాగే అభిమానులు సినిమా వేడుకలకే పరిమితం కాకుండా రక్తదానం, సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

గుర్తింపు వచ్చింది...కానీ ఆ బాధ మర్చిపోలేను - రితిక నాయక్

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

బాక్సాఫీస్‌లో అఖిల్ ‘లెనిన్’ సరికొత్త మైలురాయి

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘డెకాయిట్’పై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కంగనా పై సీజేపీ సౌరవ్ దాస్ సెటైర్

కంగనా పై సీజేపీ సౌరవ్ దాస్ సెటైర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ముంబై లో లగ్జరీ ప్లాట్ కొన్న రాకా డైరెక్టర్

ట్యాగ్లు
ధనుష్కోలీవుడ్ధనుష్ పుట్టినరోజుచెన్నైరక్తదాన శిబిరంతమిళ సినిమాఅభిమానుల సమావేశంసినీ వార్తలుసేవా కార్యక్రమాలువినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు సీరియస్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!
జనరల్

ఫ్రాన్స్ కార్చిచ్చు అదుపులోకి..వేల మందికి ఊరట!

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ
క్రీడలు

హాకీ జట్టు కాషాయ జెర్సీపై వివాదం...కారణం ఇదేనంటూ హాకీ ఇండియా వివరణ

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే
రాజకీయాలు

ఢిల్లీ విద్యార్థుల ఘటనపై అమిత్ షాను నిలదీసిన ఖర్గే

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
రాజకీయాలు

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు-సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో కల్తీ ఫుడ్ యూనిట్లపై కఠిన చర్యలు

‘వందే భారతం’కు విశేష స్పందన..
జనరల్

‘వందే భారతం’కు విశేష స్పందన..

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

లిఫ్ట్ ప్రమాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

హాకీ జెర్సీపై దుమారం
క్రీడలు

హాకీ జెర్సీపై దుమారం

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత
జనరల్

డక్షిణేశ్వర్ వద్ద హైటెన్షన్ వైర్ తెగి రైలు సేవలు నిలిచివేత

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్
సినిమాలు

ఇండస్ట్రీలో పెద్ద సమస్య అదే - నిర్మాత ధీరజ్

గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ
జనరల్

గవర్నర్‌ను ఆహ్వానించిన కొండా సురేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!