
సినిమాలు

ఈరోజు ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 777.94 పాయింట్లు లేదా 1.04 శాతం నష్టపోయి 74,003.82 వద్ద ముగిసింది. నిఫ్టీ 279.50 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో ముగిసింది.
టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సోనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు వెల్స్పన్ కార్ప్ లిమిటెడ్, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!