15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

Writer: Pooja 02:59 PM, 15 సెప్టెంబర్, 2026
నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

నాలుగేళ్ల విరామం తర్వాత టాలెంటెడ్‌ హీరోయిన్‌ ప్రీతి అస్రాని టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ‘మళ్లీ రావా’ సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత ‘ప్రెజర్‌ కుక్కర్‌’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘యశోద’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో ఎస్‌.జే. సూర్య సరసన ‘కిల్లర్‌’ చిత్రంలో నటిస్తున్న ప్రీతి ఇప్పుడు సంతోష్‌ శోభన్‌కు జోడీగా ‘సత్తిబాబు పరలోక యాత్ర’లో కనిపించనుంది. సరికొత్త కథాంశంతో సైన్స్‌ ఫిక్షన్‌ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. యూవీ క్రియేషన్స్‌, ఏఆర్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్‌ కే. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరితో పాటు వెన్నెల కిశోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ
ట్యాగ్లు
ప్రీతి అస్రానిసంతోష్‌ శోభన్‌సత్తిబాబు పరలోక యాత్రలక్ష్మణ్‌ కే కృష్ణయూవీ క్రియేషన్స్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
జనరల్

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత
జనరల్

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!