15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

Writer: Pooja 03:22 PM, 15 సెప్టెంబర్, 2026
డేటింగ్‌ రూమర్లకు చెక్‌ పెట్టిన వైష్ణవి చైతన్య

టాలీవుడ్‌ నటి వైష్ణవి చైతన్య తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్‌, పెళ్లి రూమర్లకు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ‘బేబీ’, ‘ఎపిక్‌’ చిత్రాల్లో కలిసి నటించడంతో వారి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీని చూసి నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు వైరల్‌ అయ్యాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చలు కూడా సాగాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో స్పందించిన వైష్ణవి, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు.

తామిద్దరం మంచి కోస్టార్స్‌ మాత్రమే కాకుండా మంచి స్నేహితులమని వైష్ణవి తెలిపారు. సినీ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి తమ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోందని చెప్పారు. ఆనంద్‌ దేవరకొండ పెళ్లి గురించి వస్తున్న చర్చలపైనా ఆమె స్పందించారు. ఆనంద్‌ వచ్చే మూడేళ్లలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. అయితే తనకు మాత్రం పెళ్లి గురించి ఆలోచించడానికి ఇంకా చాలా సమయం ఉందని, ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని వైష్ణవి స్పష్టం చేశారు. దీంతో ఆనంద్‌తో తనపై వస్తున్న డేటింగ్‌ రూమర్లకు ఆమె చెక్‌ పెట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

టాలీవుడ్ వైరల్ సౌండ్‌పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ ఆర్టిస్ట్

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో 'వద్దు సరోజ’ సీన్‌ వెనుక ఇంత కథ ఉందా?

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ లేట్‌ కావడానికి అసలు కారణమిదే – శ్రీకాంత్‌ ఓదెల

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

‘పవర్‌ హౌస్‌’గా చియాన్‌ విక్రమ్‌ పవర్‌ఫుల్‌ ఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ
ట్యాగ్లు
వైష్ణవి చైతన్యఆనంద్‌ దేవరకొండడేటింగ్‌ రూమర్స్‌పెళ్లి రూమర్స్‌బేబీ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి ప్రీతి అస్రాని గ్రాండ్‌ రీఎంట్రీ

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా.. మహేష్ బాబు రివీల్
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా.. మహేష్ బాబు రివీల్

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!