Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిన్న సినిమా అయినా పెద్ద అనుభూతి ఇస్తుంది - చిత్ర యూనిట్

11:22 AM, 14 మే, 2026
చిన్న సినిమా అయినా పెద్ద అనుభూతి ఇస్తుంది - చిత్ర యూనిట్

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ “దూరదర్శని” ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ దూరదర్శన్‌ కాలం గుర్తొస్తూ సినిమా తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చిత్రబృందం కూడా సినిమా భావోద్వేగాలు, సహజమైన కథనం ప్రధాన ఆకర్షణగా ఉంటాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినీ పరిశ్రమలో వయసు వివాదంపై టబు వ్యాఖ్యలు

‘పెద్ది’: కథేంటి?

‘పెద్ది’: కథేంటి?

రాజమౌళి ప్లాన్ మారిందా?.. హైదరాబాద్ నుంచి వారణాసికి షూట్ షిఫ్ట్!

కాంచనా 4లో భయంతో పాటు గ్లామర్ డోస్.. లారెన్స్ మళ్లీ రెడీ

గ్యాంగ్‌స్టర్ కథలతో సినీ ఇండస్ట్రీలో కొత్త హవా.. స్టార్ హీరోల భారీ ప్లాన్!

'హే మంగా' పాటతో ప్రేమ మూడ్.. యువతను కట్టిపడేస్తున్న మెలోడి!

ట్యాగ్లు
దూరదర్శనిప్రియదర్శితెలుగు సినిమాప్రీరిలీజ్ ఈవెంట్ఫీల్ గుడ్ సినిమాకార్తికేయ కొమ్మివారాహ మూవీ మేకర్స్సువిక్షిత్గీతికా రతన్సినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైన్ షాపుల్లో నో ఎంట్రీ - సీఎం విజయ్ షాకింగ్ డిసిషన్
జనరల్

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌
జనరల్

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో భారీ మలుపా? ముగ్గురు నిందితుల అరెస్ట్

మోదీ, రాహుల్ గాంధీపై గ్రోక్ వ్యాఖ్యలు వైరల్
రాజకీయాలు

మోదీ, రాహుల్ గాంధీపై గ్రోక్ వ్యాఖ్యలు వైరల్

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ
జనరల్

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ

సినీ పరిశ్రమలో వయసు వివాదంపై టబు వ్యాఖ్యలు
సినిమాలు

సినీ పరిశ్రమలో వయసు వివాదంపై టబు వ్యాఖ్యలు

‘పెద్ది’: కథేంటి?
సినిమాలు

‘పెద్ది’: కథేంటి?

పశ్చిమాసియా సంక్షోభంలో భారత్‌కు ఎల్పీజీ సరఫరా

రూమర్లకు చెక్ పెట్టిన మౌనీ రాయ్.. వ్యక్తిగత జీవితంపై స్పష్టత!
గాసిప్స్

రూమర్లకు చెక్ పెట్టిన మౌనీ రాయ్.. వ్యక్తిగత జీవితంపై స్పష్టత!

రాజమౌళి ప్లాన్ మారిందా?.. హైదరాబాద్ నుంచి వారణాసికి షూట్ షిఫ్ట్!
సినిమాలు

రాజమౌళి ప్లాన్ మారిందా?.. హైదరాబాద్ నుంచి వారణాసికి షూట్ షిఫ్ట్!

కాంచనా 4లో భయంతో పాటు గ్లామర్ డోస్.. లారెన్స్ మళ్లీ రెడీ
సినిమాలు

కాంచనా 4లో భయంతో పాటు గ్లామర్ డోస్.. లారెన్స్ మళ్లీ రెడీ

గ్యాంగ్‌స్టర్ కథలతో సినీ ఇండస్ట్రీలో కొత్త హవా.. స్టార్ హీరోల భారీ ప్లాన్!
సినిమాలు

గ్యాంగ్‌స్టర్ కథలతో సినీ ఇండస్ట్రీలో కొత్త హవా.. స్టార్ హీరోల భారీ ప్లాన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!