
సినిమాలు

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా నిర్వహించబడింది.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హీరో వెంకటేష్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల సందడితో వివాహ వేడుక మరింత వైభవంగా సాగి అందరి దృష్టిని ఆకర్షించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!