Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

Writer: Pooja 07:55 PM, 1 జులై, 2026
డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో, జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘సిగ్మా’ సినిమా డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. సందీప్ కిషన్ కథానాయకుడిగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి జి.కె.ఎం. తమిళ్ కుమరన్ మాట్లాడుతూ జేసన్ సంజయ్ తొలి చిత్రానికే అనుభవజ్ఞుడైన దర్శకుడిలా పనిచేశారని ప్రశంసించారు. జేసన్ సంజయ్ తన విజన్‌ను నమ్మి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నిర్మాతలకు, సందీప్ కిషన్‌తో పాటు మొత్తం చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి త్వరలో ట్రైలర్‌తో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’

అరుంధతి రికార్డును బద్దలుకొట్టిన ‘మా ఇంటి బంగారం’

‘రావు బహదూర్’తో నా కెరీర్‌కు కొత్త అధ్యాయం - సత్యదేవ్

‘రావు బహదూర్’తో నా కెరీర్‌కు కొత్త అధ్యాయం - సత్యదేవ్

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

సమంతపై కొత్త చర్చ

సమంతపై కొత్త చర్చ

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

ట్యాగ్లు
సిగ్మాసందీప్‌ కిషన్జేసన్‌ సంజయ్లైకా ప్రొడక్షన్స్థమన్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు
జనరల్

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్‌ - సీఎం చంద్రబాబు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం
క్రీడలు

మళ్లీ వైభవ్‌కు నిరాశ...తొలి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
జనరల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ
జనరల్

జూలైలోనూ తక్కువ వర్షపాతం - ఐఎండీ

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...
జనరల్

నీట్ పీజీకి రిజిస్ట్రేషన్ షురూ...

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్
జనరల్

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం - అమెరికా సెనెటర్‌ స్టీవ్ డైన్స్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్
జనరల్

మెటాకు కేంద్రం నోటీసులు...వాట్సాప్‌కు షాక్

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్
క్రీడలు

ఐపీఎల్ 2027లో హార్దిక్‌ పాండ్యకు ఫుల్ డిమాండ్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం
జనరల్

రామమందిర విరాళాల కేసులో ఈడీ ఎంట్రీకి రంగం సిద్ధం

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్
జనరల్

మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్న సీఎం రేవంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!