Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Writer: Pooja 04:03 PM, 2 జులై, 2026
పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలులో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మంత్రిమండలి ఆమోదానికి అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమల్లోకి రానుంది.

60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కల్పించింది. అయితే తిరిగి విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతం ఉండదని, ఆ కాలాన్ని సీనియారిటీ లేదా ప్రమోషన్ల కోసం పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వరకు పనిచేసిన ఉద్యోగులకు పూర్తి సర్వీస్ బెనిఫిట్స్ అందించనున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

ట్యాగ్లు
ఏపీ ప్రభుత్వంపదవీ విరమణపీఎస్‌యూ ఉద్యోగులుకార్పొరేషన్లుసొసైటీలుప్రభుత్వ ఉత్తర్వులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
జనరల్

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం
జనరల్

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్
జనరల్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్
రాజకీయాలు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!