
రాజకీయాలు

తెలంగాణలో బీజేపీని చిత్తు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఘాటుగా స్పందించారు. బీజేపీని ఓడించే ప్రయత్నం చేయవచ్చని, కానీ దేశ ప్రజలకు బీజేపీపై అపారమైన ఆదరణ ఉందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని సంబిత్ పాత్ర విమర్శించారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా ముందుకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!