Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

09:13 AM, 2 ఏప్రిల్, 2026
రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు రాజా ర‌వివ‌ర్మ గీసిన బొమ్మ(Ravi Varma Painting) భారీ ధ‌ర ప‌లికింది. య‌శోద, కృష్ణుడు ఉన్న ఫోటో సుమారు 167 కోట్ల‌కు అమ్ముడుపోయింది. భార‌తీయ ఆర్ట్‌వ‌ర్క్ ఆ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం ఇదే మొద‌టిసారి. వేలంలో కొత్త వ‌ర‌ల్డ్ రికార్డు స్థాపించిన‌ట్లు చెబుతున్నారు. ర‌వివ‌ర్మ గీసిన ఆయిల్ పెయింటింగ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాప‌కుడు డాక్ట‌ర్ సైర‌స్ ఎస్ పూనావాలా సొంతం చేసుకున్నారు. నిన్న జ‌రిగిన ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్ష‌న్‌లో ఆ బొమ్మ అమ్ముడుపోయింది.

1890 ద‌శ‌కంలో ర‌వివ‌ర్మ ఆ పెయింటింగ్ వేసినట్లు భావిస్తున్నారు. ర‌వివ‌ర్మ ఆ స‌మ‌యంలో త‌న కెరీర్‌లో అగ్ర‌స్థానంలో ఉన్నారు. త‌ల్లి య‌శోద‌మ్మతో క‌న్న‌య్య ఉన్న ఆ ఫోటో ఆర్ట్స్ ల‌వ‌ర్స్‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంది. ర‌వివ‌ర్మ వేసిన యశోద‌, కృష్ణుల ఫోటోను సొంతం చేసుకోవ‌డం అద్భుతంగా భావిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ పూనావాలా తెలిపారు.ఇది జాతీయ సంప‌ద అన్నారు. గ‌తంలో భార‌తీయ చిత్ర‌కారుడు ఎంఎఫ్ హుస్సేన్ వేసిన గ్రామ్ యాత్ర పెయింటింగ్ 118 కోట్ల‌కు వేలంలో అమ్ముడుపోయిన విష‌యం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

IE100లో రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరుగుదల

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

ప్రతి క్యాన్సర్ రోగికి ఇమ్యునోథెరపీ సరిపోతుందా? నిపుణుల వివరణ

భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!

భారీ నష్టాల తో ముగిసిన స్టాక్ మార్కెట్స్- 9 లక్షల కోట్లు ఆవిరి!

తిరుపతిలో ప్రైవేట్ వ్యక్తులకు భూ కేటాయింపులు - భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతిలో ప్రైవేట్ వ్యక్తులకు భూ కేటాయింపులు - భూమన కరుణాకర్ రెడ్డి

ఇంధన సరఫరాపై సమీక్ష..సీఎం రేవంత్, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ఇంధన సరఫరాపై సమీక్ష..సీఎం రేవంత్, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం, స్టేడియంలోకి అనుమతి నిరాకరణ

భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం, స్టేడియంలోకి అనుమతి నిరాకరణ

మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం: చమురు ధరలు, రెమిటెన్స్‌లు, భారత్ ఆర్థిక ఆందోళనలు!

మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావం: చమురు ధరలు, రెమిటెన్స్‌లు, భారత్ ఆర్థిక ఆందోళనలు!

అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

అమరావతి బిల్లుపై నారా లోకేష్ స్పందన

ఇరాన్ ఉద్రిక్తతలు…గల్ఫ్‌లో అమెరికా భారీ సైనిక మోహరింపు

ఇరాన్ ఉద్రిక్తతలు…గల్ఫ్‌లో అమెరికా భారీ సైనిక మోహరింపు

రామాయణ ‘రామ’ గ్లింప్స్ వైరల్

రామాయణ ‘రామ’ గ్లింప్స్ వైరల్

ట్యాగ్లు
రాజారవివర్మరవివర్మ పెయింటింగ్ఆర్ట్ వేలంభారతీయ కళయశోద కృష్ణుడుసైరస్ పూనావాలాసీరమ్ ఇన్‌స్టిట్యూట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్
ఆరోగ్యం

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు
న్యూస్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు
సినిమాలు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర
న్యూస్

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు
సినిమాలు

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ
న్యూస్

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?
గాసిప్స్

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి
సినిమాలు

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!
సినిమాలు

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!