Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మహేశ్‌బాబు అభిమానులకు పండగే.. ‘ఒక్కడు’ రీ-ఎంట్రీ

06:25 AM, 22 జూన్, 2026
మహేశ్‌బాబు అభిమానులకు పండగే.. ‘ఒక్కడు’ రీ-ఎంట్రీ

సూపర్ స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ఒక్కడు’ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో, ఎంఎస్ రాజు నిర్మించిన ఈ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌కు 4కే టెక్నాలజీతో కొత్త మెరుగులు దిద్దారు. రాధా మాధవి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ ఈ చిత్రాన్ని జూన్ 26న తిరిగి విడుదల చేస్తున్నారు. 2003లో విడుదలైన ఈ చిత్రం మహేశ్‌బాబు, భూమిక కెరీర్‌లలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

ఇప్పటికే పలుమార్లు రీ-రిలీజ్ అయినప్పటికీ ‘ఒక్కడు’పై ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తాజా 4కే వెర్షన్‌తో సినిమా విజువల్స్ మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి. దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ, ప్రతి తరం ప్రేక్షకులను అలరిస్తూ ‘ఒక్కడు’ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్

‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా

రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

సంక్రాంతి బరిలోకి అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్

సంక్రాంతి బరిలోకి అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్

సంధ్య థియేటర్ కేసులో నేడు కోర్టుకు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ కేసులో నేడు కోర్టుకు అల్లు అర్జున్

టాక్సిక్ వచ్చేది అప్పుడే..

టాక్సిక్ వచ్చేది అప్పుడే..

ట్యాగ్లు
ఒక్కడుమహేశ్‌బాబుగుణశేఖర్భూమికతెలుగు సినిమాఒక్కడు రీ రిలీజ్4కే రిలీజ్క్లాసిక్ సినిమాటాలీవుడ్ఎంఎస్ రాజు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే
బిజినెస్

హెచ్‌ఆర్‌వీ ఫార్మా సక్సెస్ వెనుక సీక్రెట్ స్టోరీ ఇదే

ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం, కుటుంబానికి కేటీఆర్ భరోసా
జనరల్

ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం, కుటుంబానికి కేటీఆర్ భరోసా

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి మెర్సిడెస్ బహుమతి ఇచ్చిన జైస్వాల్
క్రీడలు

ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి మెర్సిడెస్ బహుమతి ఇచ్చిన జైస్వాల్

ఒక్క నెలలో లక్ష సంపాదించిన జొమాటో డెలివరీ బాయ్
జనరల్

ఒక్క నెలలో లక్ష సంపాదించిన జొమాటో డెలివరీ బాయ్

నకిలీ నీట్ వీడియోపై ఎన్‌టీఏ వివరణ
జనరల్

నకిలీ నీట్ వీడియోపై ఎన్‌టీఏ వివరణ

మూసీ ప్రాజెక్ట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
జనరల్

మూసీ ప్రాజెక్ట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

రెండేళ్ల పాలనపై శ్వేత పత్రం రిలీజ్ చేయనున్న ఏపీ ప్రభుత్వం
జనరల్

రెండేళ్ల పాలనపై శ్వేత పత్రం రిలీజ్ చేయనున్న ఏపీ ప్రభుత్వం

‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్
సినిమాలు

‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్

జేఈఈలో మెరిసిన ప్రతిభకు కేటీఆర్ ప్రశంసలు
జనరల్

జేఈఈలో మెరిసిన ప్రతిభకు కేటీఆర్ ప్రశంసలు

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా
సినిమాలు

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా

ఓటర్ల సర్వేలో బీఎల్‌వోలపై పెరుగుతున్న ఒత్తిడి
జనరల్

ఓటర్ల సర్వేలో బీఎల్‌వోలపై పెరుగుతున్న ఒత్తిడి

బాలయ్య – కొరటాల కాంబోకు రంగం సిద్ధం
గాసిప్స్

బాలయ్య – కొరటాల కాంబోకు రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!