6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

Writer: Pooja 06:24 AM, 6 నవంబర్, 2026
కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

ముస్లిం విద్యార్థులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌ పథకాలను నిలిపివేసిందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. మజ్లిస్‌ చారిటీ తరఫున గత 21 ఏళ్లుగా రూ.10.50 కోట్ల విలువైన ఆర్థిక సహాయం అందించామని, ఈ ఏడాది విద్యార్థులకు రూ.86 లక్షలు పంపిణీ చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ముస్లిం విద్యార్థుల్లో డ్రాపౌట్‌ రేటు పెరుగుతోందని ఒవైసీ ఆరోపించారు.

యూడైస్‌ గణాంకాల ప్రకారం ముస్లిం విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు ప్రాథమిక స్థాయిలో 8 శాతం, మాధ్యమిక స్థాయిలో 6 శాతం, ఉన్నత విద్యలో 4 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 1,700 మంది విద్యార్థుల పరీక్ష ఫీజులను మజ్లిస్‌ చారిటీ తరఫున చెల్లించారు. గురువారం దారుసలాంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజుల చెక్కును అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

ట్యాగ్లు
అసదుద్దీన్ ఒవైసీమజ్లిస్ చారిటీముస్లిం విద్యార్థులువిద్యా స్కాలర్‌షిప్‌లుఉర్దూ మాధ్యమంవిద్యార్థుల ఆర్థిక సహాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా
బిజినెస్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు
బిజినెస్

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి
బిజినెస్

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!