6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి చార్మినార్‌ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

Writer: Pooja 07:44 AM, 6 నవంబర్, 2026
నేటి నుంచి చార్మినార్‌ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో చార్మినార్‌ పరిసరాల్లో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. పండుగ సమయంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో పాటు చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

మదీనా–చార్మినార్‌, ముర్గీ చౌక్‌–చార్మినార్‌, షాలిబండ–చార్మినార్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు వాహనదారులను కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం

త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

ట్యాగ్లు
హైదరాబాద్ ట్రాఫిక్చార్మినార్దీపావళి వేడుకలుట్రాఫిక్ ఆంక్షలుభాగ్యలక్ష్మి ఆలయంహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం
జనరల్

కాళేశ్వరంపై ప్రత్యేక అసెంబ్లీ భేటీకి కేబినెట్‌ సిద్ధం

నేడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
జనరల్

నేడు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

నేటి నుంచి చార్మినార్‌ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

నేటి నుంచి చార్మినార్‌ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్
రాజకీయాలు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు
రాజకీయాలు

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం
జనరల్

త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌
రాజకీయాలు

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా
బిజినెస్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు
బిజినెస్

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి
బిజినెస్

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!