6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

Writer: Pooja 07:40 AM, 6 నవంబర్, 2026
ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా నేడు ఏడు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన పోలింగ్ సమయంలో రిగ్గింగ్‌, పోలింగ్‌ కేంద్రాలపై దాడులు, బ్యాలెట్‌ బాక్సుల అపహరణ వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం, మార్కాపురం, పల్నాడు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రభావిత పోలింగ్‌ కేంద్రాల్లో తిరిగి ఓటింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అనంతపురం జిల్లా చిత్రచెడు గ్రామంలోని 46, 47 పోలింగ్‌ బూత్‌లతో పాటు మారుట్లలోనూ రీపోలింగ్‌ జరుగుతోంది. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండలో, శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామంలోనూ ఓటర్లు తిరిగి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్కాపురం జిల్లా గంగవరం గ్రామంలోని 5వ బూత్‌, పల్నాడు జిల్లా అందుకూరు గ్రామంలోని 43వ పోలింగ్‌ బూత్‌లోనూ రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుజెడ్పీటీసీ ఎన్నికలురీపోలింగ్ఎన్నికల సమాచారంఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి నుంచి చార్మినార్‌ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

నేటి నుంచి చార్మినార్‌ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్
రాజకీయాలు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు
రాజకీయాలు

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మలుపు..ఐసెన్‌కోట్‌కు అరబ్ పార్టీల మద్దతు

త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం
జనరల్

త్వరలో అందుబాటులోకి రానున్న ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌
రాజకీయాలు

ఓటమి భయంతోనే వైసీపీ డ్రామాలు - మంత్రి పయ్యావుల కేశవ్‌

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా
బిజినెస్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు
బిజినెస్

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి
బిజినెస్

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!