6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

Writer: Pooja 05:53 AM, 6 నవంబర్, 2026
వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

తెలంగాణలో వీబీజీరామ్‌జీ పథకం అమలు తీరుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు గురువారం లేఖ రాశారు. వీబీజీరామ్‌జీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సూచనలపై స్పందిస్తూ ఆయన ఈ లేఖ పంపించారు. ఈ పథకం కింద తెలంగాణలో ఇప్పటివరకు 1.83 కోట్ల పనిదినాలు కల్పించడాన్ని, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు చేపట్టడాన్ని కేంద్ర మంత్రి అభినందించారు.

గ్రామీణ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, చట్టంలోని నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత కనిపిస్తోందని చౌహాన్‌ పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.3,825.3 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు పనులను పరిశీలించిన అనంతరం వీబీజీరామ్‌జీ పథకం కింద అనుమతించదగిన పనుల జాబితాను 375 పనులకు విస్తరించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్ర గృహ నిర్మాణ పథకంతోపాటు, రాష్ట్రం సూచించిన మరికొన్ని పనులను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తన లేఖలో వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

ట్యాగ్లు
వీబీజీరామ్‌జీ పథకంతెలంగాణ ప్రభుత్వంశివరాజ్‌సింగ్ చౌహాన్గ్రామీణ అభివృద్ధిఉపాధి కల్పనగ్రామ పంచాయతీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..
జనరల్

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్
ఓటీటీ

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక
రాజకీయాలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!