6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

Writer: Pooja 05:58 AM, 6 నవంబర్, 2026
భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 20వ తేదీ నుంచి భవానీ దీక్షల మాలధారణ కార్యక్రమం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన దీక్షా విరమణ కార్యక్రమాలు ముగియనున్నాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజైన నవంబర్‌ 20న ఉదయం 8.45 గంటలకు మండల దీక్షాధారణ ప్రారంభమై, నవంబర్‌ 24వ తేదీతో ముగుస్తుంది. అర్ధ మండల దీక్షాధారణ డిసెంబర్‌ 10న ప్రారంభమై, డిసెంబర్‌ 14వ తేదీతో ముగియనుంది. భవానీ దీక్షలు చేపట్టే భక్తుల కోసం ఈ కార్యక్రమాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

డిసెంబర్‌ 24వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలనలో ఉన్న శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి కలశ జ్యోతి ఉత్సవం ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 3వ తేదీ వరకు మండల దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 3వ తేదీ ఉదయం 6.30 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు జరగనున్నాయి. అదే రోజు పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పూర్తవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ట్యాగ్లు
భవానీ దీక్షలుఇంద్రకీలాద్రివిజయవాడకనకదుర్గ ఆలయందీక్షా విరమణఆధ్యాత్మిక కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి
జనరల్

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు
బిజినెస్

మోల్డ్‌టెక్ టెక్నాలజీస్‌కు రికార్డు స్థాయి త్రైమాసిక లాభలు

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?
జనరల్

దీపావళి ఐదు రోజుల వేడుకల్లో ఏ రోజు ఏ పండుగో తెలుసా?

ధనత్రయోదశి రోజున ఈ సమయాలను తప్పక తెలుసుకోండి..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సీజన్ 2కు గ్రీన్ సిగ్నల్
ఓటీటీ

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక
రాజకీయాలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!