
క్రీడలు

తెలంగాణ మహిళా కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక నియామకాలు చేపట్టింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమకారుడు దివంగత శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!