29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

Writer: Nithish 10:35 PM, 13 ఆగస్టు, 2026
బోనాల జాతరను ఘనంగా నిర్వహించాం - మంత్రి కొండా సురేఖ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16న గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమైన వేడుకలు, ఈ రోజు మహాకుంభహారతితో ముగిశాయని చెప్పారు. నెలరోజుల పాటు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళా ప్రదర్శనలు, అంబారీల ఊరేగింపులు, రంగం, ఘటోత్సవాలతో బోనాల జాతర వైభవంగా సాగిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రూ.20 కోట్లతో జాతరను నిర్వహించామని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని వేలాది ఆలయాల్లో వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, వైద్య, పారిశుధ్య, తాగునీరు, ట్రాఫిక్, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని పేర్కొన్నారు. బోనాలు తెలంగాణలోని భిన్నత్వంలో ఏకత్వానికి, గంగా-జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

ట్యాగ్లు
బోనాల జాతరతెలంగాణ బోనాలుకొండా సురేఖఆషాఢ బోనాలుగోల్కొండ బోనాలుజగదాంబిక అమ్మవారుహైదరాబాద్ బోనాలుతెలంగాణ సంస్కృతిబోనాల ఉత్సవాలుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ
జనరల్

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి
జనరల్

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు
జనరల్

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం
జనరల్

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!