Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు.. కొత్త టోయింగ్ పాలసీ సిద్ధం!

06:54 AM, 14 మే, 2026
అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు.. కొత్త టోయింగ్ పాలసీ సిద్ధం!

రోడ్లపై అడ్డదిడ్డంగా పార్క్ చేసే వాహనాలు, రోజుల తరబడి వదిలేసే బ్రేక్‌డౌన్ వాహనాల కారణంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర రవాణాశాఖ కొత్త టోయింగ్ పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ముసాయిదా పాలసీని ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తుది పాలసీ అమలు చేసే అవకాశముంది. ఈ కొత్త విధానం ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపరచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ముసాయిదా ప్రకారం నో పార్కింగ్ జోన్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌కు అడ్డంగా నిలిపిన లేదా బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను వెంటనే టోయింగ్ చేసి పార్కింగ్ యార్డులకు తరలిస్తారు. వాహన యజమానులు టోయింగ్ ఛార్జీలు, రోజువారీ పార్కింగ్ ఫీజులు, పెండింగ్ చలాన్లు, రోడ్ ట్యాక్స్, బీమా, ఫిట్‌నెస్ జరిమానాలు అన్నింటినీ చెల్లించిన తర్వాతే వాహనాలను తిరిగి పొందగలరు. 30-45 రోజుల పాటు క్లెయిమ్ చేయని వాహనాలను వేలం వేసే ప్రతిపాదన కూడా ఉంది. దీనికోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది. ద్విచక్ర వాహనాలకు రోజుకు రూ.20-30 నుంచి బస్సులకు రూ.200-300 వరకు పార్కింగ్ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..

ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...

భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రం హోం?

భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రం హోం?

డొనాల్డ్‌ట్రంప్ దూకుడు విధానాలతో ప్రపంచానికి చమురు సంక్షోభం?

డొనాల్డ్‌ట్రంప్ దూకుడు విధానాలతో ప్రపంచానికి చమురు సంక్షోభం?

బొక్కసంపాళెం మహిళల సంకల్పం.. జాతీయ స్థాయికి చేరిన గ్రామ విజయం!

బొక్కసంపాళెం మహిళల సంకల్పం.. జాతీయ స్థాయికి చేరిన గ్రామ విజయం!

ట్యాగ్లు
ట్రాఫిక్‌నియమాలుటోయింగ్‌పాలసీఅక్రమపార్కింగ్రోడ్డు భద్రతరవాణాశాఖట్రాఫిక్‌సమస్యలుపార్కింగ్‌యార్డులుపీపీపీమోడల్వాహనవేలంరోడ్డు‌నియంత్రణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!
రాజకీయాలు

పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!

కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...
సినిమాలు

కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...

కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!
సినిమాలు

కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!

ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..
జనరల్

ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..

కొత్త ట్రెండ్ సెట్ చేసిన విజయ్!
రాజకీయాలు

కొత్త ట్రెండ్ సెట్ చేసిన విజయ్!

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...
సినిమాలు

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...

జననాయకన్, టాక్సిక్ లకు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

జననాయకన్, టాక్సిక్ లకు భారీ ఓటీటీ డీల్?

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...
జనరల్

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...
జనరల్

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...

పెద్దికి బ్యాలెన్స్‌డ్ టికెట్ ధరలు?
గాసిప్స్

పెద్దికి బ్యాలెన్స్‌డ్ టికెట్ ధరలు?

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...
టెక్నాలజీ

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!