12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

Writer: Chandrika 03:22 PM, 12 ఆగస్టు, 2026
చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 42 రోజుల క్రితమే మరణించిన వ్యక్తి ఫోన్‌కు.. ‘‘మా ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకొని వెళ్లినందుకు సంతోషంగా ఉంది’’ అంటూ సందేశం వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాయ్‌పూర్‌కు చెందిన 39 ఏళ్ల కానిస్టేబుల్‌ దేవనారాయణ్‌ రామ్‌ అనారోగ్యంతో జూన్‌ 26న అంబికాపూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ జూన్‌ 30న మృతి చెందారు. అదే ఆస్పత్రిలో ఆయన భార్య సీమా నర్సుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు.

అయితే ఆగస్టు 6న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద దేవనారాయణ్‌ ఫోన్‌కు ఆస్పత్రి నుంచి సందేశం వచ్చింది. అందులో ఆయన చికిత్స అనంతరం కోలుకొని వెళ్లారని, ఉచిత వైద్య సేవలపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి అధికారులను ప్రశ్నించగా.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. బాధ్యుడైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. అయితే మృతుడి భార్య సీమా మాత్రం తన భర్త ఆయుష్మాన్‌ కార్డును మరణానంతరం దుర్వినియోగం చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణకు డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ఆయుష్మాన్‌ పోర్టల్‌లో క్లెయిమ్‌ మూసివేయడంలో జాప్యం కారణంగానే సందేశం ఆలస్యంగా వచ్చిందని వివరించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ట్యాగ్లు
ఛత్తీస్‌గఢ్‌రాయ్‌పూర్‌ప్రభుత్వ ఆస్పత్రిఆయుష్మాన్‌ భారత్‌పీఎంజేఏవైదేవనారాయణ్‌ రామ్‌ఆస్పత్రి నిర్లక్ష్యంఆరోగ్య వార్తలురోగి మృతిఆస్పత్రి దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!