12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

Writer: Nithish 03:35 PM, 12 ఆగస్టు, 2026
తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

బిహార్‌ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, బిహార్‌ మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న వాతావరణ హెచ్చరికలు, క్రాప్‌ బుకింగ్‌, శాటిలైట్‌ ఆధారిత పంటల పర్యవేక్షణ, అగ్రిస్టాక్‌, యూరియా బుకింగ్‌ యాప్‌, కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్‌’ వంటి సాంకేతిక కార్యక్రమాలను మంత్రి తుమ్మల వివరించారు.

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్‌ తదితర పథకాల గురించి కూడా తుమ్మల వివరించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌, మామిడి, ఎర్రమిరప, పసుపు, ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బిహార్‌లో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, వ్యవసాయంపై 77 శాతం జనాభా ఆధారపడుతోందని మంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ప్రత్యేక పంటల క్లస్టర్ల అభివృద్ధి, సాంకేతిక వినియోగం తదితర అంశాలను ఆయన వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

ట్యాగ్లు
తెలంగాణ వ్యవసాయంబిహార్ వ్యవసాయంతుమ్మల నాగేశ్వరరావువిజయ్ కుమార్ సిన్హారైతు సంక్షేమంవ్యవసాయ విధానాలుపంటల వైవిధ్యీకరణవ్యవసాయ సాంకేతికతఆయిల్‌పామ్ సాగుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

మోటోరోలా యూజర్లకు గుడ్‌న్యూస్‌..

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు లేఖ - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్
రాజకీయాలు

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?
సినిమాలు

‘అగధ’ కథకు కొనసాగింపు ఖాయమా?

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!