5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్.. కొనసాగుతున్న నిరసనలు

Writer: Nithish 09:20 AM, 5 అక్టోబర్, 2026
ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..  కొనసాగుతున్న నిరసనలు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జ్ఞానేశ్ కుమార్ పనితీరు, వ్యవహారాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియను అక్రమంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించనుంది.

మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనుంది. రేపు ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌లోని మకర ద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కేరళ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో వచ్చిన ఆరోపణలపై జ్ఞానేశ్ కుమార్‌పై ఇప్పటికే కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

ట్యాగ్లు
జ్ఞానేశ్ కుమార్సీఈసీకేంద్ర ఎన్నికల సంఘంఢిల్లీ నిరసనలుసుప్రీంకోర్టుఎస్‌ఐఆర్ ప్రక్రియకాంగ్రెస్ పార్టీఇండియా కూటమిఎన్నికల సంఘంకేరళ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్
క్రీడలు

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం
జనరల్

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ
సినిమాలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?
సినిమాలు

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..
జనరల్

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!