Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

10:18 PM, 21 మే, 2026
నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీ ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ జరిగిందని ఇప్పుడే అంగీకరించలేమని, సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని విద్య, యువజన వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఎన్‌టీఏ అధికారులు హాజరయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ లీక్ కారణంగా జూన్ 21, 2026న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

ట్యాగ్లు
నీట్ యూజీ 2026ఎన్‌టీఏఅభిషేక్‌ సింగ్సీబీఐ విచారణవిద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్
క్రీడలు

ఐపీఎల్ 2026: సీఎస్కేను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు
జనరల్

ఏపీలో అవాస్తవ ప్రచారంపై కేసులు నమోదు

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డు సృష్టించిన మెలోని వీడియో

భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై గుత్తా జ్వాల విమర్శలు
క్రీడలు

భారత బ్యాడ్మింటన్ వ్యవస్థపై గుత్తా జ్వాల విమర్శలు

ట్రెండ్ బ్రేక్ చేసిన విరోష్ వెడ్డింగ్ స్టైల్
సినిమాలు

ట్రెండ్ బ్రేక్ చేసిన విరోష్ వెడ్డింగ్ స్టైల్

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు
జనరల్

నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఎన్‌టీఏ డీజీ కీలక వ్యాఖ్యలు

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
రాజకీయాలు

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్
జనరల్

న్యూజెర్సీలో హరీశ్ రావు మీట్ అండ్ గ్రీట్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ
జనరల్

జెన్-జెడ్ నిరసనలతో వెలుగులోకి కాక్‌రోచ్ జనతా పార్టీ

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు
క్రీడలు

టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాదేశ్ జోరు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన
సినిమాలు

పాలిటిక్స్ ఎంట్రీ పై రామ్ చరణ్ స్పందన

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు
జనరల్

తెలంగాణకు మూడు ప్రాజెక్టు మంజూరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!