1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

Writer: Pooja 05:54 AM, 3 జులై, 2026
స్పీడ్ పోస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా గంజాయి దందా

స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గంజాయిని సరఫరా చేస్తున్న భారీ అక్రమ ముఠా గుట్టును హైదరాబాద్ హెచ్-న్యూ పోలీసులు ఛేదించారు. ఇటీవల 2 కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన కేసు దర్యాప్తులో ఈ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ముఠా నాయకుడు సత్యం మిశ్రాను పోలీసులు అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.

సీపీ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, జార్ఖండ్ నుంచి గంజాయిని సేకరించిన ముఠా దానిని మందుల పేరుతో స్పీడ్ పోస్ట్ ద్వారా 21 రాష్ట్రాలకు పంపుతోంది. రోజుకు 80 నుంచి 100 పార్సిళ్లు పంపుతూ వాట్సాప్‌లో "ఫ్లవర్", "మ్యాంగో", "స్టిక్" వంటి కోడ్ పదాలతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ అక్రమ గంజాయి దందా ద్వారా ముఠా నెలకు సుమారు రూ.50 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.5 కోట్లు సంపాదిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బంగారం, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుండగా, అక్రమ ఆస్తుల స్వాధీనానికి కూడా చర్యలు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుగంజాయి ముఠాస్పీడ్ పోస్ట్జార్ఖండ్నేరంమాదకద్రవ్యాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ
జనరల్

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్‌లో కీలక చర్చ

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు
జనరల్

ఆక్వా యూనిట్ల కాలుష్యంపై పవన్‌ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ
బిజినెస్

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత
సినిమాలు

ఫిలిం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్తత.. ఫెడరేషన్‌ సమావేశంలోకి దూసుకొచ్చిన సుమలత

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
జనరల్

గ్రామ పంచాయతీల చెక్కుల చెల్లింపులపై టీజీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!