16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

Writer: Pooja 11:16 PM, 15 ఆగస్టు, 2026
మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజుకు సుమారు 24 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. పథకం ద్వారా మహిళలు బస్సు ఛార్జీలను ఆదా చేసుకుని ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలు, వ్యాపారాలు, పిల్లల చదువులకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో ముఖాముఖి మాట్లాడారు.

ఈ సందర్భంగా మహిళల కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, పిల్లల చదువులు, ఆరోగ్యం, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలపై సీఎం ఆరా తీశారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ మత్స్యకార మహిళ గతంలో బస్సు ఛార్జీల కోసం ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు మిగులుతోందని, నెలకు సుమారు రూ.4 వేలు ఆదా అవుతున్నాయని తెలిపారు. నంద్యాలకు చెందిన మరో మహిళ నెలకు సుమారు రూ.1,500 ఆదా అవుతోందని, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుతున్నాయని చెప్పారు. మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ

నల్సార్ విద్యార్థులకు బీసీఐ చైర్మన్ క్షమాపణ

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

ట్యాగ్లు
స్త్రీ శక్తిచంద్రబాబు నాయుడుమహిళలుఉచిత బస్సు ప్రయాణంమహిళా సాధికారతఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!