
జనరల్

వేర్వేరు పేర్లతో పలు భారతీయ పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై మోతుకుపల్లి లక్ష్మీకాంత్ రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా కాన్సులేట్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో ముద్దన్నోళ్ల లక్ష్మీకాంత్, మేధ ప్రసూన్ కుమార్ రెడ్డి పేర్లతో పాస్‌పోర్టులు ఉన్నట్లు గుర్తించారు. నకిలీ రెసిడెన్స్ సర్టిఫికెట్లను ఉపయోగించి పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!