21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ కీలక హామీ

Writer: Pooja 06:17 AM, 21 ఆగస్టు, 2026
పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ కీలక హామీ

పాలిటెక్నిక్‌ విద్యను బలోపేతం చేసి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకే పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పాలిటెక్నిక్‌, ఐటీఐలను శక్తి విభాగం పరిధిలోకి తీసుకురావడం వల్ల లేటరల్‌ ఎంట్రీ రద్దు కాదని, ఫీజులు పెరగవని స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమా కోర్సు, ప్రస్తుత ఫీజులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని, భవిష్యత్‌ నియామకాలు టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతాయని చెప్పారు.

పాలిటెక్నిక్‌లను పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు టాటా టెక్నాలజీస్‌తో పదేళ్లకు రూ.2,300 కోట్ల విలువైన ఒప్పందం కుదిరిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 200కుపైగా పరిశ్రమలతో ప్లేస్‌మెంట్లు, శిక్షణ, అప్రెంటిస్‌షిప్‌, ఇంటర్న్‌షిప్‌, కరిక్యులమ్‌ అప్‌గ్రేడేషన్‌ కోసం ఎంవోయూలు కుదిరాయని తెలిపారు. ప్రతి పాలిటెక్నిక్‌లో ప్రత్యేక ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామని, కళాశాలల భూములు, భవనాలు, ఆస్తులను స్కిల్స్‌ యూనివర్సిటీకి బదిలీ చేయబోమని స్పష్టం చేశారు. ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో లేటరల్‌ ఎంట్రీ కొనసాగుతుందని, ఏటీసీల్లో ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులకు అందిస్తున్న రూ.2 వేల స్టైపెండ్‌ను పాలిటెక్నిక్‌ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

సోనియా గాంధీ జీవితంపై రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌

సోనియా గాంధీ జీవితంపై రాహుల్‌ భావోద్వేగ పోస్ట్‌

ట్యాగ్లు
పాలిటెక్నిక్ విద్యనైపుణ్య శిక్షణతెలంగాణ విద్యలేటరల్ ఎంట్రీటాటా టెక్నాలజీస్విద్యార్థుల ప్లేస్‌మెంట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం
రాజకీయాలు

కాంగ్రెస్ నిర్ణయంపై నితిన్ నబిన్ ఆగ్రహం

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం
సినిమాలు

స్టార్‌ హీరోల తీరుపై తిరుప్పూర్‌ సుబ్రమణియం ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!