3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

Writer: Pooja 07:01 AM, 3 అక్టోబర్, 2026
పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారులకు అందించే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ సేవలు మరింత సులభతరం కానున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందించే నగదు, సబ్సిడీలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌)కు ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణలో కీలక గుర్తింపు లభించింది. అత్యంత వేగంగా ఆధార్‌ ధ్రువీకరణ వినియోగదారు సంస్థగా చేరిన సంస్థల్లో ఒకటిగా పీఎఫ్‌ఎంఎస్‌కు యూఐడీఏఐ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.

కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం పరిధిలో, కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ ఆధ్వర్యంలో పీఎఫ్‌ఎంఎస్‌ పనిచేస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక వ్యవస్థలతో ఇప్పటికే అనుసంధానమై ఉన్న పీఎఫ్‌ఎంఎస్‌ డిజిటల్‌ చెల్లింపులు, నిధుల బదిలీ, ఆర్థిక నివేదికల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆధార్‌ ధ్రువీకరణ వినియోగదారు సంస్థ హోదా లభించడంతో లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించేందుకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌, బయోమెట్రిక్‌ వంటి ఆధార్‌ ధ్రువీకరణ సేవలను నేరుగా వినియోగించుకునే అధికారిక అనుసంధానం ఏర్పడింది. దీంతో డీబీటీ సేవలు మరింత సమర్థంగా, సులభంగా అందే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

ట్యాగ్లు
పీఎఫ్‌ఎంఎస్ఆధార్ ధ్రువీకరణయూఐడీఏఐప్రత్యక్ష ప్రయోజన బదిలీప్రభుత్వ పథకాలుడిజిటల్ చెల్లింపులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!