3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

Writer: Pooja 06:51 AM, 3 అక్టోబర్, 2026
మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

తెలంగాణ ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్టోబర్‌ 6న నిర్వహించనున్న ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనుంది. ఇందులో 20 ఏళ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు, 26 ఏళ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది.

తెలంగాణతో పాటు దేశంలోని మరో 12 రాష్ట్రాలు కూడా ఆర్‌బీఐకి తమ రుణ అవసరాలను తెలియజేశాయి. మొత్తం 13 రాష్ట్రాలు కలిపి రూ.25,100 కోట్ల అప్పుల కోసం ఇండెంట్లు పెట్టాయి. నిర్ణీత వేలం ప్రక్రియ ద్వారా రాష్ట్రాలు ఈ రుణాలను సమీకరించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

పాన్‌ఐఐటీ సదస్సుతో ఏపీ టెక్నాలజీ దూకుడు

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

సిద్దిపేటపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

నాగార్జున సాగర్‌, జూరాలలో ఆకుపచ్చగా మారిన కృష్ణా జలాలు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఆర్‌బీఐ ఈ వేలంతెలంగాణ అప్పులురాష్ట్ర రుణాలురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతెలంగాణ ఆర్థిక వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

యాదాద్రిలో భక్తుల రద్దీ...స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి