3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

Writer: Pooja 07:15 AM, 3 అక్టోబర్, 2026
పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన అల్ట్రా-ఫాస్ట్‌ డెలివరీ సేవ ‘అమెజాన్‌ నౌ’ను మరింత విస్తరించింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సేవల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసి దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు విస్తరించినట్లు సంస్థ ప్రకటించింది.

విశాఖపట్నం, మంగళూరు, కొచ్చి, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, జలంధర్‌, అంబాలా, మణిపాల్‌ సహా పలు నగరాల్లో తాజాగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పండగ సీజన్‌లో పెరగనున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంతో పాటు వేగవంతమైన డెలివరీ సేవల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టినట్లు పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

ట్యాగ్లు
అమెజాన్ నౌఅమెజాన్ ఇండియావేగవంతమైన డెలివరీఈ కామర్స్పండగ సీజన్ఆన్‌లైన్ షాపింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌
రాజకీయాలు

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌
రాజకీయాలు

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం
బిజినెస్

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం
బిజినెస్

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి
బిజినెస్

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు
జనరల్

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం
జనరల్

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు
జనరల్

మరో రుణ సేకరణకు తెలంగాణ సర్కార్‌ కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!