2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

Writer: Chandrika 08:57 PM, 2 అక్టోబర్, 2026
గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామాల అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించడం, సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో గ్రామ పటాలను రూపొందించి రహదారులు, తాగునీటి వనరులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పారిశుధ్య సదుపాయాలు, సాగునీటి వనరులు, ఇతర మౌలిక వసతులను అందులో గుర్తించారు.

గ్రామసభల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వర్షపు నీటి సంరక్షణ, ఉపాధి, జీవనోపాధి, వ్యవసాయం, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.. గ్రామసభల్లో తీసుకున్న తీర్మానాలు, ప్రజల సూచనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ అవసరాలను GPDPల్లో ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సమన్వయం చేసుకుని ప్రాధాన్యతా పనులను చేపట్టాలని సూచించారు. గ్రామసభ నిర్ణయాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

ట్యాగ్లు
తెలంగాణ గ్రామసభలుగాంధీ జయంతి 2026తెలంగాణ గ్రామాలుగ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికజీపీడీపీసీతక్కతెలంగాణ పంచాయతీ రాజ్గ్రామాభివృద్ధిగ్రామ స్వరాజ్యంగ్రామీణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
క్రీడలు

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
జనరల్

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!