26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

Writer: Shivani K 11:41 PM, 25 సెప్టెంబర్, 2026
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 60 శాతం మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి వికారాబాద్‌ పట్టణంలోని ఆలంపల్లి, శివారెడ్డిపేట, తాండూరులో ఆయన పర్యటించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు జారీ చేసిన నోటీసులు, ఇంకా పంపిణీ చేయాల్సిన నోటీసుల వివరాలను బూత్‌ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఓటర్ల నమోదు అధికారులు, తహసీల్దార్లతో సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరును జాబితా నుంచి తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి దశను సమర్థంగా పూర్తి చేయడంతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, శిక్షణ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుట్టూర్, డీఎస్పీ అంజయ్య, జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు వాసుచంద్ర, అనిత, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పురపాలక కమిషనర్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
ట్యాగ్లు
తెలంగాణఓటర్ల జాబితాప్రత్యేక ఓటర్ల జాబితా సవరణసుదర్శన్‌ రెడ్డిఎన్నికల సంఘంఓటర్ల సవరణవికారాబాద్ఎన్నికల అధికారులుబూత్‌ స్థాయి అధికారులుఎన్నికలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ
గాసిప్స్

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా