10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Writer: Shivani K 06:39 AM, 10 నవంబర్, 2026
పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా? అంటూ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్‌ నిలదీశారు.

మరోవైపు, పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసిన ఆమె.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అడ్డుకోవడం సరైన చర్య కాదని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్

ట్యాగ్లు
కేటీఆర్పట్నం నరేందర్‌రెడ్డిసబితా ఇంద్రారెడ్డికాంగ్రెస్ ప్రభుత్వంభారాసకొడంగల్కోస్గితెలంగాణ రాజకీయాలురాజకీయ విమర్శలుకార్యకర్త కుటుంబం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన
జనరల్

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు
జనరల్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం
జనరల్

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది
సినిమాలు

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?
జనరల్

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!