10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

Writer: Shivani K 06:51 AM, 10 నవంబర్, 2026
శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తుల రాక పెరుగుతున్న వేళ ఆలయంలో నెయ్యి కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు జయకుమార్‌ స్వయంగా వెల్లడించారు. నెయ్యి నిల్వలు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని, అదనపు నిల్వలను సమకూర్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయ్యప్ప ఆలయ తీర్థయాత్ర సీజన్‌కు ముందు నిర్వహించిన బోర్డు సమావేశం అనంతరం సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే, భక్తులకు అందించే అరవణ, అప్పం ప్రసాదాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.

ఇటీవల శ్రీ చితిర అట్ట విశేషం సందర్భంగా ఆలయాన్ని తెరిచిన సమయంలో కొన్ని సమస్యలు ఎదురైనట్లు జయకుమార్‌ అంగీకరించారు. అప్పాల తయారీలో జాప్యం, కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తినట్లు వివరించారు. గతేడాది ఒప్పందాలు అక్టోబరు 31తో ముగియడం, కొత్త ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. ప్రస్తుతం అప్పం, అరవణ తయారీపై ఎలాంటి ఆందోళన లేదని, నెయ్యి నిల్వలను పెంచడంపైనే బోర్డు ప్రధానంగా దృష్టి సారించిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?

ట్యాగ్లు
శబరిమలఅయ్యప్ప స్వామినెయ్యి కొరతట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుజయకుమార్అయ్యప్ప భక్తులుఅరవణ ప్రసాదంఅప్పం ప్రసాదంకేరళ వార్తలుశబరిమల యాత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..
జనరల్

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన
జనరల్

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు
జనరల్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం
జనరల్

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!