10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

Writer: Shivani K 06:56 AM, 10 నవంబర్, 2026
ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ చెప్పిన అనేక అబద్ధాలను జవాన్లు విశ్వసించలేదని, వారి ముఖాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ‘డియర్‌ సీఆర్పీఎఫ్‌ ఇండియా’ అంటూ సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. గతంలో మోదీ తమను నక్సలైట్లుగా అభివర్ణించారని గుర్తుచేస్తూ, దేశ వ్యతిరేకి ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నదెవరు? అనే అంశాలపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తనతో ముఖాముఖి చర్చ జరిగితే ఇకపై ఏ జవాను ముందు నిలబడే ధైర్యం కూడా మోదీకి ఉండదని వ్యాఖ్యానించారు. ప్రధాని తనతో చర్చకు వస్తే ఆయన దేశద్రోహి అని కేవలం ఐదు నిమిషాల్లో నిరూపిస్తానంటూ గతంలోనూ రాహుల్‌ పలుమార్లు సవాళ్లు విసిరారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

ట్యాగ్లు
రాహుల్‌గాంధీనరేంద్ర మోదీకాంగ్రెస్బీజేపీలోక్‌సభ ప్రతిపక్షనేతసీఆర్పీఎఫ్జవాన్లురాజకీయ విమర్శలుదేశ రాజకీయాలురాజకీయ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..
జనరల్

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభం..

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ తీవ్ర విమర్శలు..

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన
జనరల్

శబరిమలలో సరఫరా సమస్యలు.. నెయ్యి కొరతపై బోర్డు కీలక ప్రకటన

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు
జనరల్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం
జనరల్

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది
సినిమాలు

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!