10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

Writer: Shivani K 06:30 AM, 10 నవంబర్, 2026
ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

హైదరాబాద్‌లో డిసెంబర్‌ 7 నుంచి జరగనున్న గ్లోబల్‌ సమిట్‌లో భాగంగా రెండు రోజులపాటు అంతర్జాతీయ వాతావరణ సదస్సును నిర్వహించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో సదస్సు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం పెంపు, హరిత పెట్టుబడులు వంటి అంశాలకు సదస్సులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశవిదేశాలకు చెందిన వాతావరణ నిపుణులు, పర్యావరణ పరిరక్షణలో చురుకుగా ఉన్న హాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. కేంద్ర మంత్రులతోపాటు నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌ తదితర దేశాల రాయబారులను ఆహ్వానించే ప్రతిపాదన ఉన్నట్లు పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే వర్గాలకు అండగా నిలవడం, వ్యవసాయం, భద్రత, ప్రజల జీవనోపాధిపై సదస్సులో చర్చించాలని మంత్రి సూచించారు. వేసవిలో పశుగ్రాసం, తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పెరిగే విద్యుత్‌, నీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత అధికంగా ఉండే నెలల్లో సహాయక చర్యల కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో తగిన వ్యూహాలు రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన భూగర్భ జలాల పునరుద్ధరణ, సూక్ష్మసేద్యం, నేల సంరక్షణ కార్యక్రమాలను అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి వినయ్‌కుమార్‌, ట్రాన్స్‌కో ఎండీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?

బలి పాడ్యమి విశిష్టత ఏంటి? బలి చక్రవర్తి కథ వెనుక ఉన్న పురాణ రహస్యం!

నేటి రాశిఫలాలు.. పన్నెండు రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!

ట్యాగ్లు
అంతర్జాతీయ వాతావరణ సదస్సుగ్లోబల్ సమిట్ఉత్తమ్‌కుమార్‌రెడ్డిహైదరాబాద్ఎల్‌నినోవాతావరణ మార్పులుహరిత పెట్టుబడులుపర్యావరణ పరిరక్షణతెలంగాణ ప్రభుత్వంభూగర్భ జలాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
జనరల్

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పట్నం నరేందర్‌రెడ్డిని అడ్డుకోవడంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు
జనరల్

ఎల్‌నినో, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ సమిట్‌లో కీలక చర్చలు

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక తీర్పు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి
రాజకీయాలు

రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదు.. దుర్మార్గపు పాలన: పట్నం నరేందర్‌రెడ్డి

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం
జనరల్

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?
జనరల్

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?

బలి పాడ్యమి విశిష్టత ఏంటి? బలి చక్రవర్తి కథ వెనుక ఉన్న పురాణ రహస్యం!
జనరల్

బలి పాడ్యమి విశిష్టత ఏంటి? బలి చక్రవర్తి కథ వెనుక ఉన్న పురాణ రహస్యం!

నేటి రాశిఫలాలు.. పన్నెండు రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశిఫలాలు.. పన్నెండు రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!