
క్రీడలు

సిటీ సివిల్ కోర్టులో మైక్రోఫైనాన్స్ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీపై ఎలాంటి ప్రచారాలు చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు సంబంధించిన విషయాలపై అనవసర ప్రచారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో కూడా మంగ్లీపై ఎలాంటి పోస్టులు పెట్టవద్దని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!