15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

Writer: Pooja 06:21 PM, 15 ఆగస్టు, 2026
బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు లేఖ విడుదల చేశారు. తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరు కావడం తమకు ఇష్టం లేదని వారు తెలిపారు.

మనన్ కుమార్ మిశ్రా విద్యార్థులు, ఉపాధ్యాయులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని నల్సార్ విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే బీసీఐ అధికారిక లెటర్‌హెడ్‌ను మనన్ కుమార్ మిశ్రా ఎందుకు ఉపయోగించారో వివరణ ఇవ్వాలని కోరుతూ బీసీఐకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై బీసీఐ స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

ట్యాగ్లు
నల్సార్ యూనివర్సిటీబీసీఐమనన్ కుమార్ మిశ్రాన్యాయ విద్యార్థులుస్నాతకోత్సవంబార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
జనరల్

హ్యాపీ బర్త్ డే టు యాక్షన్ కింగ్ అర్జున్
సినిమాలు

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు
షోస్

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్
జనరల్

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు
జనరల్

బీసీఐ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి - నల్సార్ విద్యార్థులు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి
రాజకీయాలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనరల్

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్
సినిమాలు

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!