22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

Writer: Shivani K 10:15 PM, 21 సెప్టెంబర్, 2026
మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

ముంబైలోని జేఎండబ్ల్యూ మారియట్‌ సహార్‌లోని రొమానో రెస్టారెంట్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌ సేత్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి భోజనం చేస్తుండగా ఆయన టేబుల్‌పై ఓ చిన్న బొద్దింక కనిపించింది. దానికి ‘రోచీ’ అంటూ సరదాగా పేరు పెట్టిన డాక్టర్‌ సేత్‌, అది వెళ్లకపోవడంతో చివరకు భోజనం పూర్తి చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఆయన ఆహార పరిశుభ్రత, నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఐదు నక్షత్రాల హోటల్‌లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలపై చర్చ మొదలైంది. డాక్టర్‌ సేత్‌ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన కమిషనర్‌ తుకారాం ముండే, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థను ట్యాగ్‌ చేశారు. ఈ ఘటనపై మారియట్‌ బాన్‌వాయ్‌ అసిస్ట్‌ స్పందిస్తూ, ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నామని, వివరాలను పరిశీలిస్తామని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

ట్యాగ్లు
అశోక్‌ సేత్‌ముంబైజేఎండబ్ల్యూ మారియట్‌రొమానో రెస్టారెంట్‌ఆహార భద్రతఆహార పరిశుభ్రతబొద్దింకఐదు నక్షత్రాల హోటల్‌తుకారాం ముండేఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!