13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

Writer: Shivani K 08:21 AM, 13 ఆగస్టు, 2026
చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

అమరావతిలో నేడు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వివిధ మౌలిక వసతుల పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని సీఎం ప్రారంభించనుండగా, సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హౌసింగ్‌ ప్రాజెక్టును సీఆర్డీఏ అధికారులు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టుల ప్రారంభం కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది. రహదారులు, వంతెనలు, నివాస సదుపాయాల అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు మరింత ఊపం రానుందని అధికారులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

ట్యాగ్లు
అమరావతిచంద్రబాబు నాయుడుసీడ్ యాక్సిస్ రోడ్స్టీల్ బ్రిడ్జిసీఆర్డీఏఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంరాజధాని అభివృద్ధిమౌలిక వసతులుఅభివృద్ధి పనులుఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లేహ్‌లో 5.5 తీవ్రతతో భూకంపం..
జనరల్

లేహ్‌లో 5.5 తీవ్రతతో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?
సినిమాలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?
గాసిప్స్

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం
జనరల్

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?
సినిమాలు

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?
గాసిప్స్

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ
జనరల్

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా
జనరల్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

 ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
సినిమాలు

ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు
జనరల్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!