12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

Writer: Chandrika 06:04 PM, 27 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. పోటీల ఎనిమిదో రోజైన ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు క్వార్టర్‌ ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుశ్‌ పంగల్‌, మహిళల 65 కిలోల విభాగంలో ప్రవీణ్‌ హుడా, పురుషుల 90+ కిలోల విభాగంలో నరేందర్‌ బెర్వాల్‌ సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నారు. దీంతో ఈ ముగ్గురికీ కనీసం కాంస్య పతకం దక్కడం ఖాయమైంది.

పురుషుల 80 కిలోల క్వార్టర్‌ ఫైనల్లో అంకుశ్‌ పంగల్‌ అదరగొట్టాడు. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన అంకుశ్‌.. తజకిస్థాన్‌కు చెందిన నెక్రుజ్‌ సలొమోవ్‌పై 5-0తో ఘన విజయం సాధించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించిన అంకుశ్‌ ఏకపక్ష పోరులో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇదే రోజు స్క్వాష్‌, మహిళల 200 మీటర్లలోనూ భారత్‌కు పతకాలు లభించగా.. బాక్సర్లు మరింత ఉత్సాహాన్ని పెంచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత బాక్సింగ్అంకుశ్ పంగల్ప్రవీణ్ హుడానరేందర్ బెర్వాల్బాక్సింగ్భారత్ పతకాలుఆసియా క్రీడలు 2026భారత బాక్సర్లుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!