27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

Writer: Chandrika 04:17 PM, 27 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. కబడ్డీలో పురుషులు, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. పురుషుల ఫైనల్లో ఇరాన్‌ను 40-34తో ఓడించిన భారత్.. తొలి అర్ధభాగంలో 18-17తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రైడర్లు, డిఫెండర్ల సమష్టి ప్రదర్శనతో ఆధిక్యాన్ని పెంచుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ ఇరాన్‌పై భారత్ 37-34తో విజయం సాధించింది. కెప్టెన్ పుష్ప, సంజు దేవి, నిఖిత కీలక పాత్ర పోషించారు. 1990లో కబడ్డీని ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి పురుషుల విభాగంలో భారత్ 10 పర్యాయాల్లో తొమ్మిది సార్లు స్వర్ణం సాధించింది. మహిళల విభాగంలో 2010 నుంచి నాలుగు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది.

షూటింగ్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో తిలోత్తమ సేన్, విదర్స వినోద్, ఆషీ చౌక్సీతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. అథ్లెటిక్స్‌లో 400 మీటర్ల పరుగులో ప్రాచి చౌదరి 53.21 సెకన్లతో కాంస్యం గెలిచింది. మరోవైపు మారథాన్‌లో సావన్ బర్వాల్ 2:11:37 టైమింగ్‌తో రజతం సాధించి సత్తా చాటాడు. తన పేరిట ఉన్న జాతీయ రికార్డును మరోసారి అధిగమించిన సావన్.. 1982 తర్వాత ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో పి.వి. సింధు, ఉన్నతి హుడా మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్‌లో మానుష్ షా, యశస్విని గోర్పాడే ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించడంతో భారత్ పోరాటం ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత్ ఆసియా క్రీడలుకబడ్డీ స్వర్ణంభారత కబడ్డీ జట్టుసావన్ బర్వాల్మారథాన్ రజతంభారత అథ్లెటిక్స్షూటింగ్ రజతంప్రాచి చౌదరిపీవీ సింధు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..
రాజకీయాలు

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...
క్రీడలు

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!