27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

Writer: Chandrika 05:34 PM, 27 సెప్టెంబర్, 2026
మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

ఆసియా క్రీడల్లో మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్య పతకం లభించింది. భారత అథ్లెట్‌ హరిత భద్ర 23.20 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్‌ ఉన్నతి 23.46 సెకన్లలో రేసును ముగించి ఆరో స్థానానికి పరిమితమైంది.

ఈ పోటీలో సింగపూర్‌కు చెందిన శాంతి పెరీరా స్వర్ణ పతకం సాధించగా.. చైనాకు చెందిన చెన్ యుజీ రజతం గెలుచుకుంది. హరిత భద్ర కాంస్య పతకంతో ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్‌ పతకాల ఖాతాలో మరో పతకం చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత అథ్లెటిక్స్హరిత భద్రమహిళల 200 మీటర్లుఅథ్లెటిక్స్కాంస్య పతకంశాంతి పెరీరాచెన్ యుజీఉన్నతిభారత అథ్లెట్లు
AdvertisementAdvertisement
విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..
బిజినెస్

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా ‘ది వాన్’...

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..
రాజకీయాలు

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...
క్రీడలు

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..
జనరల్

టీ-జీ సేఫ్ నోటీసులను బేఖాతరు చేస్తున్న హోటళ్లు..

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..
జనరల్

హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’కు భారీ స్పందన..

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!