6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

Writer: Harika S 09:30 AM, 6 అక్టోబర్, 2026
నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు...

ఇంధన సర్‌చార్జి పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదుగా మారనున్నాయి. నేటి నుంచి పెరిగిన సర్‌చార్జి అమల్లోకి రానుండటంతో విమాన టికెట్ల ధరలపై అదనపు భారం పడనుంది. దేశీయ విమానాలపై ప్రయాణ దూరం, విమాన రకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.350 వరకు సర్‌చార్జి పెరగనుంది.

అంతర్జాతీయ విమానాల విషయంలో ప్రయాణ దూరాన్ని బట్టి సర్‌చార్జి నిర్ణయించనున్నారు. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు రూ.900 సర్‌చార్జి విధించనున్నారు. అలాగే 1,501 నుంచి 2,000 కిలోమీటర్ల దూరానికి రూ.1,150, 2,000 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు రూ.1,300 సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఏపీ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చలు

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం
ట్యాగ్లు
విమాన చార్జీలువిమాన టికెట్లుఇంధన సర్‌చార్జిదేశీయ విమానాలుఅంతర్జాతీయ విమానాలువిమాన ప్రయాణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

ఐరాస ఐదో కమిటీలో భారత్‌ తరఫున తనూజా రాణి ప్రసంగం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇలాంటి దర్శకులు మళ్లీ పుట్టరేమో?
సినిమాలు

ఇలాంటి దర్శకులు మళ్లీ పుట్టరేమో?

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు
జనరల్

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత
జనరల్

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

న్యూయార్క్‌లో మీజిల్స్ కలకలం...
జనరల్

న్యూయార్క్‌లో మీజిల్స్ కలకలం...

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ లింక్‌ చేయాలి - రామ్‌
సినిమాలు

సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్‌ లింక్‌ చేయాలి - రామ్‌

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?
గాసిప్స్

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన
జనరల్

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ టెక్నీషియన్ మృతితో పెరిగిన ఆందోళన

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు
జనరల్

బంగారు గొలుసు చోరీ, బెదిరింపుల ఆరోపణలు.. యూట్యూబర్ మధుమితపై కేసు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం
సినిమాలు

డబ్బు విషయంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం - బ్రహ్మానందం

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌: కొత్త వాటి కంటే పాతవాటికే డిమాండ్?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?
గాసిప్స్

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్
జనరల్

చెన్నై పోర్టులో చైనా బాణసంచా పట్టివేత.. డీఆర్ఐ కీలక ఆపరేషన్