Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

11:11 PM, 29 ఏప్రిల్, 2026
హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

హనీ ట్రాప్, చీటింగ్ కేసులో సినీ నటి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర చేసిన ఆరోపణలు అసత్యమని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన వివరణ తీసుకోకుండానే, ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. మరోవైపు, 2018 నుంచి పెళ్లి చేస్తానని నమ్మించి రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు తీసుకున్నారని ధర్మేంద్ర కుటుంబం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం న్యాయపరమైన విచారణలో ఉండగా, హైకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

ఒడిశా ఘటనపై క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

ట్యాగ్లు
అషు రెడ్డిహైకోర్టు కేసుహనీ ట్రాప్ కేసుమోసం ఆరోపణలుతెలంగాణ హైకోర్టుఎఫ్ఐఆర్ వివాదంసోషల్ మీడియా అపవాదుసీసీఎస్ పోలీసులున్యాయ వార్తలుభారత క్రైమ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!
క్రీడలు

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ స్టేట్‌మెంట్ విక్టరీ!

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...
జనరల్

హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి ...

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....
గాసిప్స్

రజినీకాంత్ సినిమాలో బసిల్ జోసెఫ్....

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ సెకెండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్....

ఒడిశా ఘటనపై  క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!
జనరల్

ఒడిశా ఘటనపై క్లారిటీ ఇచ్చిన గ్రామీణ బ్యాంక్ అధికారులు!

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!
సినిమాలు

మంచి కంటెంట్‌తో ‘కర’ బ్లాక్‌బస్టర్ అవుతుంది – సీహెచ్ సతీష్ కుమార్!

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!
క్రీడలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!
జనరల్

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన
జనరల్

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌
జనరల్

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
జనరల్

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి
జనరల్

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!