
జనరల్

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు భారీ వరద చేరింది. త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం 11 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం కొనసాగుతుండగా, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
నీటి మట్టం 12.210 మీటర్లకు చేరుకుంటే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ సుమారు 5 లక్షల 66 వేల క్యూసెక్కులుగా నమోదవడంతో అప్రమత్త చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!